వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సదస్సులో రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.