కాజీపేట మండలం మడికొండలో మంగళవారం గణేష్ నిమజ్జనాలకు వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ వెంకన్న ఆదేశాల మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువు దగ్గర మట్టి పోసి చదును చేసి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను కోటి తెలిపారు.