నేత్ర శరీర దాత దేశరాజు సత్యనారాయణ ప్రసాద్

వరంగల్, నిజాం పురా, చార్ బౌలి నివాసి రిటైర్డ్ ఉపాధ్యాయులు దేశరాజు సత్యనారాయణ ప్రసాద్ మరణానంతరం, వారి కుటుంబ సభ్యుల సహకారంతో నేత్ర, దేహ దానానికి ముందుకు వచ్చారు. వారి కోరిక మేరకు, తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో వారి దేహాన్ని వైద్య విద్యా నిమిత్తం కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ అనాటమీ విభాగానికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్