నకిలీ ఏసీబీ అధికారుల అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఏసిబి డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరించి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారులలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్