హాస్టల్లో మళ్లీ మంటలు... విద్యార్థినుల పరుగులు..

భీమారంలోని గణేశ్ నగర్ లోని ఓ కళాశాల నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థినుల సామగ్రితో పాటు సర్టిఫికెట్లు కూడా దగ్ధమయ్యాయి. సోమవారం రాత్రి మళ్ళీ అదే హాస్టల్లో మంటలు చెలరేగి, గ్లిజర్ పేలడంతో విద్యార్థినులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు కింద పడి స్వల్ప గాయాలపాలయ్యారు.

సంబంధిత పోస్ట్