వరంగల్ బస్సు డీపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా బస్సు మంటల్లో పాక్షికంగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.