వరంగల్ NIT లో ఫుడ్ పాయిజన్ 60 మంది విద్యార్థులకు అస్వస్తత

వరంగల్ NIT లో 'స్ప్రింగ్ స్ప్రీ' పేరుతో జరిగిన మూడు రోజుల వేడుకల చివరి రోజు రాత్రి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అధికంగా మద్యం సేవించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా విద్యార్థులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బయటి నుంచి వచ్చి NIT లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిన వారి వద్ద ఫుడ్ తినడం వల్లే ఇలా జరిగిందని సిబ్బంది చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్