వైద్య విభాగాల్లో ఫోరెన్సిక్ వైద్యులు కీలకం: వరంగల్ ఎంపీ

వైద్య విభాగాల్లోకెల్లా ఫోరెన్సిక్ వైద్యులు కీలకమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం వరంగల్ కేఎంసీలో ఫొరెన్సిక్ అండ్ టాక్సికాలజీ వైద్యుల రాష్ట్ర స్థాయి రెండు రోజుల సమావేశ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేర విచారణలో ఫోరెన్సిక్ ఆధారాలు ప్రధానమన్నారు. న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్ వైద్యుల సహాయం అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్