మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ ను అరెస్ట్ చేయాలి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్ పై మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ దుర్భాషలాడడాన్ని వరంగల్ మున్సిపల్ నాయకులు గోల్కొండ శ్రీను తీవ్రంగా ఖండించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు లంచ్ విరామంలో జరిగిన ఈ సంఘటనపై వరంగల్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ ను అరెస్ట్ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ముందు ఆందోళన చేపట్టాలని శ్రీను తెలిపారు.

సంబంధిత పోస్ట్