మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్ఛపూర్ లో ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న గొర్రెలను ఢీకొనడంతో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.