ముస్లిం కబ్రస్థాన్, హిందూ స్మశాన వాటిక స్థలాల మంజూరు

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అయూబ్ కు కాజీపేట రహమత్ నగర్, జయశంకర్ కాలనీల్లో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. రహమత్ నగర్, జయశంకర్ కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న ముస్లిం కబ్రస్థాన్, హిందూ స్మశాన వాటిక స్థలాల మంజూరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ స్తంభాల వంటి సమస్యలను అయూబ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్