వరంగల్: 28 కోట్ల నిధులతో పాలిటెక్నిక్ నూతన భవనానికి భూమిపూజ

28 కోట్ల నిధులతో పాలిటెక్నిక్ నూతన భవనానికి శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. నూతన పాలిటెక్నిక్ భవనానికి 28 కోట్లు నిధులు మంజూరు చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి భూమి పూజ చేసారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో 1955 లో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్