హన్మకొండ: 42% రిజర్వేషన్లను అమలు చేయాలి: మధుసూదనాచారి

ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను అమలు చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకై ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. తాగు, సాగునీటి, కరెంటు సమస్యలను తీర్చి వ్యవసాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ పండుగ చేశారని సిరికొండ అన్నారు..

సంబంధిత పోస్ట్