హన్మకొండ: మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదు: ఎమ్మేల్యే

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 6వ డివిజన్ లష్కర్ బజార్ లో నిర్మాణం చేసిన సఖి కేంద్రం ని కూడా తీసుకుని గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖి కేంద్రాల ఏర్పాటును చేపట్టింది.

సంబంధిత పోస్ట్