హన్మకొండ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శనివారం 49వ డివిజన్ ప్రకాష్ రెడ్డి పేటలో రూ. 99. 70 లక్షలతో సైడ్ డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్