గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని మహాత్మా జ్యోతీబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గుండెపోటుతో విద్యార్థి మణిదీప్ (17) మృతి చెందాడు. మణిదీప్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.