వరంగల్: హోం గార్డులకు 13వ తేదీ దాటినా అందని వేతనాలు

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 16 వేల మంది హోంగార్డులు, బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభలు, సమావేశాలు, ఎన్నికల విధుల్లో పోలీసులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడం లేదని సోమవారం సాయంత్రం వరంగల్ నగర హోం గార్డులు తెలిపారు. టీఏ, డీఏ, హెచ్ఆర్ఎ లతోపాటు యూనిఫాం అలవెన్స్ సైతం ఇవ్వట్లేదని, 13వ తేదీ దాటినా వేతనాలు అందలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్