మడికొండలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

వర్ధన్నపేట నియోజకవర్గం 46వ డివిజన్ మడికొండ గ్రామంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీఐ కిషన్, మున్సిపల్ అధికారులు, డివిజన్ అధ్యక్షులు వస్కుల శ్రీను, దువ్వ శ్రీకాంత్ పాల్గొన్నారు. నిమజ్జనం శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా తగిన యంత్రాలను ఏర్పాటు చేసి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕