బిజెపి ఏమ్మేల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసిన ఇనుముల అరుణ్

హైదరాబాద్ నాంపెల్లి భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యలయంలో శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం బిజెపి ఏమ్మేల్యే అభ్యర్థిగా ఇనుముల అరుణ్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్