అనైతిక చర్యలకు పాల్పడుతున్న లాడ్జ్ నిర్వాహకుడు అరెస్ట్

హనుమకొండ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ లాడ్జి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడు నాజర్ మహిళలతో పరిచయం పెంచుకొని, డబ్బులు ఆశజూపి లాడ్జికి రప్పించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. బస్ స్టేషన్ ఆవరణలోని లాడ్జీలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్