వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం

ఆదిపరాశక్తి అమ్మవారు వసంత పంచమి నాడు షట్ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారని అంతేకాకుండా సోమవారం సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని అర్చకులు పవన్ శర్మ అన్నారు. వరంగల్లోని శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వసంత పంచమి రెండు రోజులు రావడంతో విద్యార్థులకు నాలుకపై బీజాక్షరాలు వ్రాయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్