హన్మకొండ జిల్లా చర్లపల్లిలో మినీ మేడారం జాతర ఘనంగా జరిగింది. ఉప సర్పంచ్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బ్రహ్మం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. ములుగు జిల్లా మేడారం జాతర మాదిరిగానే హన్మకొండలో కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ (ఈస్ట్), వరంగల్ (వెస్ట్) ప్రాంతాలలో జోరుగా జరుగుతోంది.