వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మంత్రి కొండా మనుమడు

రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, 2 సంవత్సరాల 11 నెలల వయసున్న మంత్రి కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ, చదరంగంలో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయన 15 నిమిషాల 52 సెకన్లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకన్లలో 21 చెస్ బోర్డులను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) లో స్థానం పొందారు.

సంబంధిత పోస్ట్