మట్టెవాడ ఈద్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

వరంగల్ పోతన నగర్ రోడ్డులోని మట్టెవాడ ఈద్గా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 100 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈద్గా ప్రాంగణంలో ప్రహరీ గోడలు, డ్రైనేజీ, లైటింగ్ వంటి సదుపాయాల కల్పనతో పాటు మౌలిక వసతుల మెరుగుదల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్