కార్మిక వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలలో పర్యటించి కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మొదటగా RTC కార్మికుల ఆధ్వర్యంలో హనుమకొండ డిపో-1 లో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో INTUC ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్