నేటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 294 మద్యం షాపులకు గాను 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 314.79 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ కొత్త మద్యం దుకాణాలు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మేడారం జాతర వంటివి కొత్త షాపులకు కలిసివచ్చాయని యజమానులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్