హన్మకొండ: ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ

అపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దుకాణదారు కు రూ. 18 వేల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం సాయంత్రం వరంగల్ బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి డా. రాజారెడ్డి తెలిపారు. హన్మకొండ గాంధీ నగర్ లో ఐస్ క్రీమ్ తయారీ చేసే ప్రాంతం ఆపరిశుభ్రంగా ఉందని సమాచారం అందిన నేపథ్యంలో బల్దియా శానిటేషన్ అధికారులతో పాటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా దాడులు నిర్వహించి, గుర్తించి పెనాల్టీ విధించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్