ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 13వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం వరంగల్, హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్