ఒకరిని కాపాడబోయి మరొకరు గల్లంతు

హనుమకొండ యాదవనగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ముఖుల్ (23), మస్తాన్ (19) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పండ్ల వ్యర్థాలను కెనాల్ సమీపంలో పడేసి తిరిగి వెళ్తుండగా, ప్రమాదవశాత్తూ సోను కెనాల్‌లో జారిపడ్డాడు. అతన్ని కాపాడేందుకు మస్తాన్ కూడా నీటిలోకి దిగి గల్లంతయ్యాడు.

సంబంధిత పోస్ట్