వరంగల్ మెత్రాసన నూతన పీఠకాపరిగా శ్రీదుర్గంపుడి విజయపాల్ బాధ్యత

వరంగల్ మెత్రాసన నూతన పీఠ కాపరిగా శ్రీ దుర్గంపుడి విజయపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన అభిషేక మహోత్సవంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. నూతన కాపరిని పుష్పగుచ్ఛంతో సన్మానించి, విజయపాల్ గారి సారథ్యంలో మెత్రాసనం ఆధ్యాత్మిక సేవలను విస్తరించాలని, సమాజంలో శాంతి, మానవతా విలువలు పెంపొందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్