వరంగల్: రాష్ట్ర సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం

తెలంగాణ రాష్ట్ర సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను వరంగల్ లో శుక్రవారం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా డా. శ్రీనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రెటరీ కరిస్టి, ఇతర కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనాథ్ మాట్లాడుతూ సీనియర్ రెసిడెంట్ల సమస్యలను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అవసరమైతే భవిష్యత్తు కార్యచరణ చేపడతామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్