హన్మకొండలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ వద్ద ఏకశిల ఉన్నత పాఠశాల విద్యార్థులు పూజిత, లిథివిక్ తమకు దొరికిన రూ. 400 నగదును అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేష్ గంగాధర్‌కు అప్పగించారు. డబ్బు చిన్నదైనా, పెద్దదైనా నిజాయితీగా ఉండడమే ముఖ్యమని వారు నిరూపించారు. ఈ సంఘటన నిజాయితీకి ప్రతీకగా నిలిచింది.