వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి ఉచిత ఉల్లిగడ్డల పంపిణీ చేపట్టారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, ఉచిత ఉల్లిగడ్డల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.