పదవ రోజుకు భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు

శ్రీ భద్రకాళీ దేవస్థానంలో జరుగుతున్న భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం విమానక సేవ (సర్వభూపాల వాహన సేవ), సాయంకాలం చతురన్తసేవ పై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి బలి ఉత్సవం జరిపిన పిమ్మట విమానక సేవ, చతురంతసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాలు కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతంలో జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్