హంటర్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ హంటర్ రోడ్డులోని న్యూ సైన్స్ కాలేజ్ సమీపంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ రద్దీ నివారణకు మీడియన్ కటింగ్‌ను ప్రయోగాత్మకంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అదాలత్ నుండి నీలిమ జంక్షన్ వరకు పాఠశాలలు ఉన్నందున, వాహనదారులు ఈ మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్