కాజీపేట చౌరస్తాలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

కాజీపేట చౌరస్తాలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓబన్న అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని, కష్టజీవుల హక్కులు, సమానత్వం, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్