కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఆర్యవైశ్య ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ ఎన్. రవి తెలిపారు.

సంబంధిత పోస్ట్