హనుమకొండ జిల్లా ఎమ్మార్పీఎస్ కో-కన్వీనర్‌గా వస్కుల రాజు

ఏఐఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురిపాటి బ్రహ్మయ్య ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిట్టుపాక ప్రభాకర్  హనుమకొండ జిల్లా కో-కన్వీనర్‌గా వస్కుల రాజు మాదిగ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 7న జరగనున్న సంఘ ఆవిర్భావ వేడుకలు, ప్రకాశం జిల్లాలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనకు జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలిస్తానని, సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్