లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి: సీపీ 𝗡.శ్వేత

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, వరంగల్ వెస్ట్‌లో లైంగిక దాడుల బాధితులకు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన భరోసా కేంద్రం సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా పోక్సో కేసుల్లో దర్యాప్తు గడువులో పూర్తి చేసి, బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్