వరంగల్: బాలికపై అత్యాచారయత్నం

వరంగల్ తూర్పు ప్రాంతంలో 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక కుటుంబ సభ్యులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిరాణ దుకాణ యజమాని కుమారుడు వెల్పుగొండ కమల్ అలియాస్ అమ్ముపై ఈ ఆరోపణలు వచ్చాయి. బాలికను భయపెట్టి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్