వరంగల్ బల్దియా సమావేశం రసాభాస

గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే నేతల మధ్య సయోధ్య కుదరక రసభసగా మారింది. ప్రజా సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, కౌన్సిల్ కు వచ్చే నేతలను బందిపోటు దొంగల్లా తనిఖీలు చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల పేరుతో పోలీసుల అత్యుత్సాహం మంచిది కాదని, ఎజెండా పేపర్లను చించివేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్