వరంగల్: బోనాల పండుగ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రవి

వరంగల్ 40వ డివిజన్ నానామియా తోటలో మైసమ్మ దేవాలయం వద్ద బోనాల జాతర సందర్భంగా శానిటేషన్ పనులను కమిటీ సభ్యులతో కలిసి శనివారం స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి పరిశీలించి పలు సూచనలు చేశారు. బోనాల పండుగ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని కార్పొరేటర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, స్థానికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్