పవిత్ర శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు మంత్రోచ్ఛరణతో స్వాగతం పలికి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.