ప్రజల వద్ద నుంచి స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు తెలిపారు. శనివారం ఆయన తన నివాసంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల వద్ద నుంచి పలు సమస్యలతో కూడిన వినతులు సీకరించారు.