గత రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు వరంగల్ చౌరస్తా నాలాల నుండి ఉప్పొంగి రోడ్లమీదకి ప్రవహిస్తున్న వరద నీరు. దీంతో చిరు వ్యాపారస్తులు, వివిధ షాపులున్న వ్యాపారస్తులు షాపులు తీయని పరిస్థితి. ప్రభుత్వ అధికారులు చర్యలు తీస్కోవాలని కోరారు.