వరంగల్: రైల్వే ట్రాక్ పక్కన గాయాలతో గుర్తు తెలియని వ్యక్తి

వరంగల్-ఖమ్మం ఫ్లై ఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని 50 ఏళ్ల వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు. ఇది గమనించిన ట్రాక్ పనుల సిబ్బంది వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, ఈఎంటీ శ్రీకాంత్, పైలట్ అమర్ కలిసి ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్