వరంగల్ వెస్ట్: ప్రతి నెల 30న పౌర హక్కుల రోజును జరపాలి

వరంగల్ వెస్ట్: ప్రతి నెల 30న పౌరహక్కుల రోజును జరపాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పరకాల పట్టణ కార్యదర్శి అంబాల రవీందర్ ఆధ్వర్యంలో తాహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మంద సంపత్ మాట్లాడుతూ రాష్ట్రం, దేశంలో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఎస్సీ, ఎస్టీలపై అనేక రకాల వివక్షత రూపాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్