వేయి స్తంభాల దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్