మహిళలు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డాక్టర్ మమతా రెడ్డి

హన్మకొండ జిల్లాలో ప్రపంచ హార్ట్ డే సందర్భంగా మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బులపై అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. మమతా రెడ్డి మంగళవారం సూచించారు. 15 ఏళ్లకు పైగా అనుభవంతో, బాలసముద్రంలోని తన క్లినిక్‌లో యాంజియోగ్రామ్, ఈసీజీ, 2డీ ఎకో వంటి అధునాతన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు ఎంతైనా అవసరమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕