మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకు బుధవారం ప్రపంచ సుందరీమణులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు సాయంత్రం, వేయి స్తంభాల గుడి దేవాలయ దర్శనానంతరము వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు.